నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా ఆరోగ్య శ్రీ : ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్ బాబు
Clock Of Nellore ( Nellore ) - పేద ప్రజలు ఖరీదైన వైద్య సేవలు పొందే విషయంలో అప్పుల పాలు కాకూడదనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. యాదాల అశోక్ బాబు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారిగా