నెల్లూరులో దివ్యాంగ శక్తి పథకం : ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శుక్ల
Clock Of Nellore ( Nellore ) - దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "దివ్యాంగ శక్తి పథకం" వారికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నగర మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్