20 శాతం షూటింగ్ లు ఏపిలో జరగాల్సిందే… షరతు పెట్టిన జగన్
Clock Of Nellore ( Amaravathi ) - సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే.. అందరి