త్వరలో రూ. వెయ్యికే ఇసుక… పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - ప్రతీ నెలా 1వతేదీనే రాష్ట్రంలో 65 లక్షల మందికే ఫించన్లు అందచేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని... రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ ధీనదయాళ్ నగర్‌లో శుక్రవారం