1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: సర్వేపల్లి

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

Clock Of Nellore - నందగోకులం లైఫ్‌స్కూల్‌, నంది పవర్‌ బుల్‌ ప్రాజెక్టు, బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి విచ్చేసిన సీఎం ఈ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనలతో పి`4

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ( వి.ఎస్.యూ ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధకురాలు ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌ ప్రదానం అయింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ జె. విజేత పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను

కాకాణికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు : కొత్తగా 11 కేసులు నమోదు

కాకాణికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు : కొత్తగా 11 కేసులు నమోదు

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల రిమాండ్ ను పొడిగిస్తూ నెల్లూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్

నెల్లూరు సెంట్రల్  జైలుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి : 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి

నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి : 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆయన్ను వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు

ఇక అరెస్టే తరువాయి…. ! వైసీపి నేత కాకాణికి సుప్రీం కోర్టులో చుక్కెదురు… !

ఇక అరెస్టే తరువాయి…. ! వైసీపి నేత కాకాణికి సుప్రీం కోర్టులో చుక్కెదురు… !

Clock Of Nellore ( Nellore ) - అనుమతి లేని క్వారీలో క్వార్డ్జ్ ను అక్రమంగా తవ్వడమే కాకుండా, భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు వినియోగించిన కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టు

కాకాణి కోసం వెతుకులాట… హైకోర్టు నిర్ణయంతో స్పీడ్ పెంచిన పోలీసులు

కాకాణి కోసం వెతుకులాట… హైకోర్టు నిర్ణయంతో స్పీడ్ పెంచిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వైసీపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు నెల్లూరుజిల్లా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకూ హైకోర్టు తీర్పు కోసం పోలీసులు వేచి చూశారు. అయితే హైకోర్టులో కాకాణికి ఎలాంటి ఊరట

నెల్లూరుజిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమగ్ర నివేదిక : అంగీకరించిన సిఎం చంద్రబాబు

నెల్లూరుజిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమగ్ర నివేదిక : అంగీకరించిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Amaravati ) - నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా మూతబడి వున్న కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీ స్థలాన్ని ఎపిఐఐసికు అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌

విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Amaravati ) - గత వైసీపి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన GO - 42 కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె శాసనసభలో

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుజిల్లా పర్యటన : ఎల్లుండి మంత్రి లోకేష్ రాక

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుజిల్లా పర్యటన : ఎల్లుండి మంత్రి లోకేష్ రాక

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అనగా శనివారం నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి నుండి ఆయన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన వివరాలను జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఉదయం 11 గంటలా 45 నిముషాలకు

ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి : VSU వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్

ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి : VSU వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్

Clock Of Nellore ( Nellore ) - యువత ఇంటర్నెట్‌ లావాదేవీలను అత్యంత అప్రమత్తంగా, సురక్షితంగా వినియోగించుకోవాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉప కులపతి ఆచార్య యస్‌. విజయభాస్కర్‌రావు హెచ్చరించారు. మంగళవారం వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచనల మేరకు వి.