ప్రభుత్వం చెబితే చేస్తుంది : సున్నా వడ్డీ చెక్కులు అందజేసిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Venkata Chalam ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, మహిళా సాధికారత కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెంకటా చలం మండలం, చెముడుగుంటలోని