న్యాక్ గుర్తింపు కోసం వి.ఎస్.యు ప్రయత్నాలు… వెల్లడించిన వైస్ – ఛాన్సలర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి నేషనల్ అసెస్ మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్శిటీ వైస్ - ఛాన్సలర్ జి.ఎం. సుందరవల్లి తెలియజేశారు. ఆ దిశగా యూనివర్శిటీలో మౌలిక వసతులను పెంపొందిస్తున్నామని