నెల్లూరులో ఘనంగా మేడే వేడుకలు – నగరంలో భారీ ప్రదర్శన
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాడ వాడలా కార్మికులు మేడే ను పురస్కరించుకుని ఎర్ర జెండాలను ఎగుర వేశారు. వామపక్ష పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రదర్శనలు చేపట్టారు. నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం సిపిఎం, సిపిఐ