జనారణ్యంలోకి దుప్పి… అడవిలో వదిలిన అధికారులు
Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరుజిల్లా ఉదయగిరి మండలం, దాసరపల్లి గ్రామంలోకి చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. సమీప అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం వెదుకులాడుతూ దారితప్పి గ్రామంలోకి రాగా కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దీంతో దుప్పి ఓ ఇంట్లోకి చొరబడింది.