ప్రజల ఆరోగ్యమే దేశానికి నిజమైన శక్తి : అపోలో హాస్పిటల్స్ ఛైర్మైన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - దేశం యొక్క నిజమైన శక్తి దేశ ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మైన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. దేశ శక్తిని చాటేందుకు గానూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా అపోలో