అత్యుత్తమ వైద్య సేవలకు నిలయం మెడికవర్ హాస్పిటల్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లోని అన్నీ విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుందని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. నెల్లూరు మెడికవర్ లో ఇప్పటి వరకూ 25వేలకు పైగా ఎంతో క్షిష్ఠమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, ఎలక్ట్రోఫిజియాలజీ