నిద్రలేమి సమస్యలతో న్యూరోలాజికల్ రోగాలు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - ఈరోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా నిద్ర అవసరాన్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. పొడిగించిన పని గంటలు, కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు నిద్ర సమస్యలను పెంచుతున్నాయి. అయితే