ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేరుస్తా : నాయుడుపేటలో సిఎం చంద్రబాబు
Clock Of Nellore ( Naidupet ) - ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ 2029 నాటికి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం, పుదూరులో టిడ్కో గృహాల