ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర : పలువురు శుభాకాంక్షలు
Clock Of Nellore ( Amaravati ) - శాసన మండలి సభ్యునిగా బీద రవిచంద్ర బుధవారం రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని తన కార్యాలయంలో మండలి ఛైర్మైన్ మోషేను రాజు రవిచంద్ర వద్ద ప్రమాణ స్వీకారం చేయించి ఆయన్ను అభినందించారు. అనంతరం రవిచంద్రను ఆయన
వచ్చేది టిడిపి ప్రభుత్వమే : తెలుగుదేశంలో చేరిన నాగిశెట్టి బాబురావు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపికి చెందిన సీనియర్ నేత, మాజీ సర్పంచ్ నాగిశెట్టి బాబురావు ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.