నెల్లూరుజిల్లాలో మంత్రి నాదెండ్ల సుడిగాలి పర్యటన : అధికారులు, మిల్లర్లతో సమీక్షలు
Clock Of Nellore ( Nellore & Sarvepalli ) - దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్