మెడికవర్ లో అత్యాధునిక పద్దతుల్లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అత్యాధునిక పద్దతులతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ ఆర్ధోపెడిక్ సర్జన్లు డాక్టర్ B.L.S. కుమార్ బాబు, డాక్టర్ కే. శశిధర్ రెడ్డి, డాక్టర్ ఎం.సి. వినోద్ కుమార్ రెడ్డి, డాక్టర్