మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో వ్యాధి నిర్ధారణకు అధునాతన వైద్య పరికరాలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో కేవలం 5 నిముషాల్లోనే క్యాన్సర్ ను నిర్ధారించే అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ జీపాళెం సాయి మౌళిక తెలిపారు. దక్షిణ ఆంద్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కడా