బక్రీదు ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సమీక్ష : 16 కల్లా ఏర్పాట్ల పూర్తికి ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 17వ తేదీ జరిగే బక్రీదు పర్వదినాన ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో నిర్వహించే ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, నగరపాలక