ఆగస్టు 9 నుండి బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ… ఏర్పాట్లపై మంత్రి కాకాణి సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత సామరస్యం పాటిస్తూ హుందాగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.