చంద్రయాన్ లో కీలక ఘట్టం : ప్రొపల్షన్ నుండి విడిపోయిన ల్యాండర్
Clock Of Nellore ( Srihari Kota ) - ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగంలో కీలకమైన ఘట్టాన్ని గురువారం శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇప్పటికే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించి దాని చుట్టూ 5 సార్లు పరిభ్రమించిన చంద్రయాన్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్