నెల్లూరుజిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం
Clock Of Nellore ( Manubolu ) - నెల్లూరుజిల్లాలో పాల ట్యాంకర్ల వ్యాగన్లతో వెళుతున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మంగళవారం ఉదయం విజయవాడ వైపు నుండి తిరుపతికి వెళ్తుండగా నెల్లూరుజిల్లా, మనుబోలు మండలం, కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. దీంతో ఓ