తిరుపతి జిల్లా వైసీపి ఆత్మీయ సమావేశం… హాజరైన ఉమ్మడి నెల్లూరుజిల్లా నేతలు
Clock Of Nellore ( Tirupathi ) - తిరుపతిలోని ఓ హోటల్ లో నూతనంగా ఏర్పాటైన తిరుపతి జిల్లా వైసీపి ఆత్మీయ సమావేశం ( Tirupathi District ) జరిగింది. తిరుపతిజిల్లా వైసీపి అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పూర్వపు చిత్తూరు