న్యూరో కేర్ యాప్ ను ప్రారంభించిన డాక్టర్ బింధుమీనన్
Clock Of Nellore ( Nellore ) - మైగ్రేన్ తో బాధపడే రోగులకు న్యూరో కేర్ యాప్ ఎంతో ఉపయోగకరమని, ఆ యాప్ రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సంభందిత వైద్యులకు చేరేవేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్