1. Home
  2. Minister Goutham Reddy Funaral

Tag: Minister Goutham Reddy Funaral

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

Clock Of Nellore ( Amaravathi ) - గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం శాసనసభలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత నెల్లూరుజిల్లాకు చెందిన సభ్యులు గౌతమ్

నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి ఉత్తర క్రియలు… హాజరైన మహా మహులు

నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి ఉత్తర క్రియలు… హాజరైన మహా మహులు

Clock Of Nellore ( Udayagiri ) - ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉత్తర క్రియలు గురువారం నెల్లూరులో జరిగాయి. అంత్యక్రియలు జరిగిన ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే కుటుంబసభ్యులు ఉత్తర క్రియలను కూడా నిర్వహించారు. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్తర

ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరైన సిఎం జగన్

ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరైన సిఎం జగన్

Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిశాయి. మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పార్థివదేహానికి ముఖ్యమంత్రి జగన్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. మంత్రులు,

నెల్లూరు నుండి ఉదయగిరికి మంత్రి మేకపాటి అంతిమ యాత్ర రూట్ మ్యాప్

నెల్లూరు నుండి ఉదయగిరికి మంత్రి మేకపాటి అంతిమ యాత్ర రూట్ మ్యాప్

Clock Of Nellore ( Nellore ) - గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం ప్రజల సందర్శనార్ధం నెల్లూరులోని వారి నివాసంలో ఉంచారు. రేపు

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి…

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని వారి నివాసంలో ఉంచిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం నుండి వేలాది సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయన్ను కడసారిగా చూపు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రులు,

రేపు ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరు కానున్న సిఎం

రేపు ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరు కానున్న సిఎం

Clock Of Nellore ( Nellore ) - నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరులోని వారి నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు

గౌతమ్ రెడ్డికి నెల్లూరు ప్రజల నివాళులు… నివాసం వద్ద పోటెత్తిన అభిమానులు

గౌతమ్ రెడ్డికి నెల్లూరు ప్రజల నివాళులు… నివాసం వద్ద పోటెత్తిన అభిమానులు

Clock Of Nellore ( Nellore ) - నిన్న గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నెల్లూరుజిల్లా ప్రజానీకం ఘన నివాళులు అర్పించింది. ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్ధం ఉంచారు.

నెల్లూరుకు చేరిన మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం… పలువురు నివాళులు

నెల్లూరుకు చేరిన మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం… పలువురు నివాళులు

Clock Of Nellore ( Nellore ) - నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఇవాళ నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చారు. నిన్న ఉదయం నుండి ఇవాళ ఉదయం వరకూ హైదరాబాద్ లోని వారి

ప్రజల సందర్శనార్ధం… రేపు నెల్లూరులో గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం

ప్రజల సందర్శనార్ధం… రేపు నెల్లూరులో గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం

Clock Of Nellore ( Nellore ) - గుండె పోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం నెల్లూరు నగరంలోని వారి నివాసంలో ఉంచనున్నారు. హైదరాబాద్ నుండి ఆర్మీ హెలికాప్టర్ లో మంగళవారం ఉదయం గౌతమ్ రెడ్డి