కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,